these must be followed by women after the age of 30
30 ఏళ్ళు దాటిన మహిళలు తప్పకుండ ఇవి పాటించాల్సిందే helpfulhearsone
30 ఏళ్ళు దాటిన మహిళలు తప్పకుండ ఇవి పాటించాల్సిందే
30 ఏళ్ళు రాగానే ఆందోళన మొదలవుతుంది. ఇది చాల సహజం కూడా ఎందుకో అలసట, నిరుత్సహాం దిగులు ఇందుకు మానసిక సమస్యలే కారణం అనుకునే చాల మంది అభిప్రాయం కూడా.... వాస్తవానికి మానసిక సమస్యలు ఏమి లేకున్నా ఇది మాత్రం తప్పదు. శరీరంలోకి ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపాలను స్త్రీలను సతమతం చేస్తాయి. ముఖ్యంగా
30 దాటినా మహిళలు పనుల ఒత్తిడితో సరైన ఆహరం తీసుకునే సమయం కూడా ఉండదు. వాళ్లకి పనులతో అలిసిపోయి వ్యాయామాలు కూడా చేయడానికి ఆసక్తి చూపారు. దీని వలన పలురకాలుకు గురయ్యే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. కీళ్లవాపునెప్పులు 30 దాటినా మహిళ్ళల్లో ఎక్కువుగా వస్తూఉంటాయి. అందుకనే ఎప్పటికపుడు సరైన పోష్టికాహారం, వ్యాయామం, రెగ్యులర్ చెకప్స్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు , బ్రెస్టుకేన్సర్ వచ్చే అవకాశాలు చాల ఎక్కువగా ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటె వెంటనే పరీక్షలు చేయించుకోడం మంచిది. ఈ హార్మోన్లు శరీరంలో తయారయ్యే రసాయనాలు ఇవి లైంగిక హార్మోన్లు, ఈస్ట్రోజెన్ హార్మోన్లు స్త్రీ లక్షణాలను కలిగిస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరమంతా వ్యాపిస్తాయి. ఎముకలు కండరాల దృఢత్వానికి ఇవే కారణం. అయితే ఈ హార్మోన్ల ఉత్పత్తులు తగ్గినపుడే సమస్యలు తలెత్తుతాయి. నీరసం, అలసట, దిగులు, ఆందోళన, జ్ఞాపకశక్తి తగ్గడం ఏకాగ్రత లోపాలు తలెత్తుతాయి. చికాకు కోపం మొదలవుతాయి. నిద్రలేమితోపాటు కీళ్లనెప్పులు కూడా మొదలవుతాయి.

హార్మోన్ల ఉత్పత్తికి ఇలా చేయాలి
క్రమం తప్పకుండ వ్యాయామము అవసరమైన పోష్టికాహారం కాల్షియమ్ తీసుకుంటే కండరాలు,ఎముకలు జీవితాంతం దృడంగా ఉంటాయి. కొవ్వు పదార్దాలు తక్కువగా తీసుకోవాలి పీచు పదార్దాలు ఎక్కువుగా ఉండే పండ్లు, క్లూరగాయలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక రక్తపోటు,మధుమేహం వ్యాధులను అదుపు చేయగలిగితే హార్మోన్ సమస్యల్ని నివారించవచ్చు. 30 దాటినా మహిళలు జాగ్రత్త మరింత తీసుకోవాలి. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోవడం వీరిని పలుసమస్యలకు గురిచేస్తుంది. ఋతు సంబంధ సమస్యలతో పాటు కీళ్లనెప్పులు తరుచు వేధిస్తుంటాయి. వీటికి తోడు
నిరంతరం దిగులు ఆందోళనకు గురవుతుంటారు. అయితే వీటన్నిటికీ కుటుంబ సమస్యలే కారణమని చాలామంది వైద్యులని సంప్రదించారు. దీనివలన పరిస్థితి మరింత క్షిణిస్తుంది. 30 దాటినా మహిళలు రోజుకు అరకప్పు అయినా పెరుగు తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. బరువు పెరుగుతారుఅని పెరుగు తీసుకోపోవడం కూడా సరికాదు. పెఱుగు తీసుకుంటే బరువు పెరుగుతామనేది కేవలం అపోహ మాత్రమే ఇందులో పోషకాలు బరువుని తగ్గిస్తాయి. అధిక మొతాదులో అందించే కాల్షియంను రోజు అరకప్పు అయినా తీసుకోవాలి. పెఱుగును తీసుకోవడం ద్వారా శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్స్ ను అదుపులో ఉంచుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

Post a Comment
0 Comments